Famous Astrologer Bejan Daruwalla was hospitalised and passed away in Ahmedabad's Apollo hospital, who predicted about famous persons In Past.
#BejanDaruwalla
#BejanDaruwallaPredictions
#AstrologerBejanDaruwalla
#pmmodi
#BejanDaruwallaPredictpmmodiwin
#rajeevgandhi
#sanjaygandhi
#AhmedabadApollohospital
#dalailama

భారతదేశంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఉన్న ప్రసిద్ధ జ్యోతిష్యులు బెజన్ దరువాలా అస్వస్థతతో మృతిచెందారు. బెజన్ దరువాలా తన జీవితంలో ఎన్నో సంచలనాత్మకమైన విషయాలను బయటపెట్టి దేశం దృష్టిని ఆకర్షించిన ప్రముఖ జ్యోతిష్యుడు.